అసెంబ్లీ

Politics

వర్షాకాల సమావేశాలు ప్రారంభం

రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. సాగునీటి నిధులు, గ్రామీణ రహదారుల మరమ్మతులపై చర్చ జరగనుంది.